BJP Bhopal Lok Sabha Candidate Pragya Singh Thakur says 'Nathuram Godse was a 'deshbhakt', is a 'deshbhakt' and will remain a 'deshbhakt'. People calling him a terrorist should instead look within, She says. Such people will be given a befitting reply in these elections, Pragya Singh added.
#bjp
#bhopal
#Loksabha
#nathuramgodse
#kamalhassan
#PragyaSingh
సార్వత్రిక ఎన్నికల ప్రచారం చివరి దశకు వచ్చేసరికి విచిత్రమైన మలుపులు తీసుకుంటోంది. అనూహ్య పరిణామాలకు కేంద్ర బిందువు అవుతోంది. ఈ నెల 19వ తేదీన మొత్తం 59 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ 59 నియోజకవర్గాల్లో మెజారిటీ స్థానాలను దక్కించుకోవడానికి అన్ని పార్టీలూ వివాదాస్పద వ్యాఖ్యలకు తెర తీస్తున్నాయి. తాజాగా- ఎన్నికల ప్రచార కార్యక్రమాలు జాతిపిత మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సే చుట్టూ తిరుగుతున్నాయి.